కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హారివానంలో దారుణహత్యకు గురైన ఉప్పారి శేకన్న 41 సం. డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాలు మేరకు మృతుడు శేకన్నకు ఇద్దరు భార్యలు మొదటి భార్య జయమ్మకు పిల్లలు కాక...
కర్నూలు జిల్లా ఆదోని మండలం హానవాళ్లు గ్రామంలో విద్యా కమిటీ వైస్ చైర్మన్ గా సిపిఎం మద్దతుదారులు పి. హుస్సేనమ్మ ను విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన విద్యార్థుల...
ఘనంగా ఎరుకల హక్కుల పోరాట సమితి మహాసభలు కర్నూలు జిల్లా మంత్రాలయం రాగసుధ లాడ్జ్ లో ఎరుకల హక్కుల పోరాట సమితి మహాసభలు జిల్లా అద్యక్షులు ఎరుకల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
ప్రాణాలు కాపాడే వైద్యులను మాన, ప్రాణాలు తీసిన కోల్ కత్తాలో కలకలం రేపిన సంఘటన పైకర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ, ప్రవేట్ అసుపత్రులలో ఓ.పి వైద్యసేవలు నిలిపి వేసి ఆసుపత్రులలో పనిచేసే వైద్యులకు రక్షణ కల్పించాలని...
తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..గడిచిన 24 గంటల్లో వరద నీరు ప్రవాహం..ఇన్ ఫ్లో : 44721 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 61424 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1623.32...
ఆదోని 17 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/-...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 16-08-24 పత్తి అత్యధికంగా ₹. 7711/- రూపాయలు కనిష్ట ధర ₹. 4006/- రూపాయలు పలికింది. వేరుశనగ...
కర్నూలు జిల్లా◆ ఆదోని ఫరీద్ సాహెబ్ మొహల్లా వీధి లో మునిసిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి సూరిపోగు హరి పై దాడి చేసిన స్థానికుడు.◆ వీధి కుక్కలు పట్టుకొంటుండగా గొడవకు దిగి చెయ్యి చేసుకున్న స్థానికుడు.◆ పోలీసులకు...
తుంగభద్ర డ్యామ్ కు తగ్గుతున్న వరద నీరుఇన్ ఫ్లో : 37666 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 86310 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1623.79 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788...
ఆదోని 16 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/-...