ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 28-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7272/- రూపాయలు కనిష్ట ధర ₹. 5700/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5679/- రూపాయలు కనిష్ట ధర ₹. 3539/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5658/- రూపాయలు కనిష్ట ధర ₹.4339/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4601/- రూపాయలు కనిష్ట ధర ₹.4601/- … Read more

పెంచిన విద్యుత్ చార్జీలపై వైఎస్ఆర్సిపి పోరుబాట

విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికర్నూలు జిల్లా ఆదోనిలో  విద్యుత్ చార్జీల బాదుడుపై మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి  కార్యాలయం నుండి  విద్యుత్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిచి విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరి మరియు డీయి పురుషోత్తంకు విద్యుత్ చార్జీలను … Read more

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేమ్బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థికశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థికశాస్త్రంలో డి.ఫిల్  పొందారు. మాజీ ప్రధాని … Read more

మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం..!

న్యూడిల్లీ : మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం..!అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం…ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం…వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ ఆదేశం…జనవరి 1 వరకు జాతీయ జెండా అవనతం చేయాలని ఆదేశాలు…నేడు ఉదయం 11.00 గంటలకు భేటీకానున్న కేంద్ర కేబినెట్…మన్మోహన్ మృతికి సంతాపం తెలపనున్న కేంద్ర కేబినెట్.

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 26-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7272/- రూపాయలు కనిష్ట ధర ₹. 4989/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 4859/- రూపాయలు కనిష్ట ధర ₹. 3019/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5658/- రూపాయలు కనిష్ట ధర ₹.5473/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- … Read more

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 26 12 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78350-001 గ్రాములు సుమారు రూ. 7835-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 72690-001 గ్రాములు సుమారు రూ. 7269-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 905-00

ఆటో అదుపు తప్పడంతో బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామసమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో అరవింద్ అనే ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గణేకల్ గ్రామానికి చెందిన నాగవేణి రామాంజినేయులు దంపతుల కుమారుడు అరవింద్ తొ పాటు మేనమామ విరేష్ దైవ దర్శనానికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో కుటుంబ సభ్యులు రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మేనమామ విరేష్ తోపాటు … Read more

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 10 రూ.

ఆదోని 19 12 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 8/- రూపాయలు, రిటైల్: 1kg 10/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 36/- రూపాయలు, రిటైల్: 1kg 38/- రూపాయలు

హైందవ శంఖారావం పై డిజిపితో కలిసిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి

విజయవాడలో జనవరి 5 న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే ‘హైందవ శంఖారావం ‘ బహిరంగ సభ ఏర్పాట్ల గురించి డిజిపి ద్వారకా తిరుమల రావును ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి కలిసి వివరించాను. రెండు లక్షల మంది రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు హాజరవుతున్నట్టు తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నందున సమస్యలు రాకుండా ముందుగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. పోలీస్ శాఖ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని డిజిపి హామీ … Read more

గ్రామంలో జాతర ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోండి ఆదోని ఎమ్మార్వో

కర్నూలు జిల్లా ఆదోని మండలం జి హోసలి గ్రామములో తాసిల్దార్ శివ రాముడు పర్యటించారు. గ్రామంలో ఈ నెల 24 మరియు 25 వ తేదీన మారెమ్మ దేవర జరుపుకుంటున్నందున తాసిల్దార్ గ్రామంలో పర్యటించి గ్రామ పెద్దలు మరియు ప్రజలు అందరూ సామరస్య పూర్వకంగా జాతర నిర్వహించుకోవలని సూచించారు. ఈ పర్యటనలో పెద్ద తుంబలం సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఖాసిం, గ్రామ రెవెన్యూ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.