తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద నీరు..
గడిచిన 24 గంటల్లో వరద నీరు ప్రవాహం..
ఇన్ ఫ్లో : 31723 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1627.54 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 85.113 టీఎంసీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *