వినాయక చవితి వేడుకలకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి
ఇస్వీ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ (పీస్ కమిటీ) సమావేశం నిర్వహించారు. రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఇస్వి స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు వివిధ మతాల ప్రతినిధులతో పోలీసులు సమావేశం నిర్వహించారు..