శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు,గరిష్ట స్థాయికి చేరుకున్న నీటి మట్టం.
ఈరోజు రాత్రికి డ్యామ్ గేట్లు తెరిచే అవకాశం..
ఇన్ ఫ్లో : 1,37,849 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 69,132 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 884.20అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 210.994 టీఎంసీలు
కుడి,ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.