పెండ్లి చేయడం లేదని తండ్రి పై కొడుకులు దాడి
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం లో కన్న తండ్రి అని కనకరం లేకుండా కొడుకులు చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. మంత రాజు(60) వృద్ధుడిని తన సొంత కొడుకులే కన్న తండ్రిని దయ దక్షిణం లేకుండా ఇద్దరు కొడుకులు రక్తం గాయాలయ్యాల చితకబాధరు. స్థానికుల తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు నీలకంఠ, చిన్న కొడుకు రాజేష్ వివాహం చేయడం లేదని ఇద్దరు కుమారులు కలిసి తండ్రి పై దాడి చేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. … Read more