వేల కోట్ల దోపిడియత్నం హ్యాకర్లు ఎవరన్నదీ మిస్టరీ

ప్రపంచంలోనే అత్యంత పకడ్బందీ సెక్యూరిటీని సైతం బోల్తా కొట్టించి, ఏకంగా 1 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 8,300 కోట్లు) కొల్లగొట్టేందుకు ఆ హ్యాకర్లు వేసిన స్కెచ్ మామూలుది కాదు. ఏడాది పాటు కంటికి కనిపించకుండా నెట్‌వర్క్‌ను జల్లెడ పట్టారు. మూడు దేశాల టైమ్ జోన్లు, సెలవులను లెక్కలేసి పక్కా ప్లాన్ వేశారు. కానీ, ఇంతటి కట్టుదిట్టమైన ప్లాన్‌లో ఐదవ తరగతి పిల్లాడు కూడా చేయని ఒక చిన్న తప్పు దొర్లింది. కేవలం ఒకే ఒక్క స్పెల్లింగ్ … Read more

అప్పుల ఊబిలో సామాన్యుడి బతుకు.. ఆత్మహత్య పరిష్కారమా?

రైలు కూత పెట్టింది.. ఆ కూత వెనుక ఒక నిండు ప్రాణం ముక్కలైపోయింది. ఆదోని–ఇస్వి రైల్వే ట్రాక్‌పై రక్తమోడిన మలేష్ అనే ఆటో డ్రైవర్ మృతదేహం కేవలం ఒక ప్రమాద ఘటన మాత్రమే కాదు; సమాజంలో వేళ్లూనుకుపోయిన అక్రమ వడ్డీ వ్యాపార వ్యవస్థ చేస్తున్న నిశ్శబ్ద హత్యలకు ప్రత్యక్ష సాక్ష్యం.

సముద్రపు అగాధాల రారాజు: స్పెర్మ్ వేల్ వెనుక దాగున్న విస్మయకర రహస్యాలు

ఒక్కసారి శబ్దం చేస్తే చాలు, రాకెట్ ప్రయోగం కంటే తీవ్రమైన ధ్వని పుట్టించి మనిషి గుండె చప్పుడును సైతం ఆపేయగల జీవి మన భూమిపై ఉందని మీకు తెలుసా?

చనిపోతున్న పులులు ఒకే డివిజన్లో వరుస ఘటనలు

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి నల్లమల అడవుల్లో పెద్దపులి మృతి చెందింది. మూడు నెలల్లో 3 పులులు మృతి చెందడం పై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేమ్బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థికశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థికశాస్త్రంలో డి.ఫిల్  పొందారు. మాజీ ప్రధాని … Read more

సోషల్ మీడియా హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా?

◆ సోషల్ మీడియా.. హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?కర్నూలు జిల్లా:సోషల్ మీడియా.. ఓ వజ్రాయుధం. హద్దుల్లో ఉంటూ అవసరం మేరకు ఉపయోగిస్తే అద్భుతాలు చేయొచ్చు. అదే గీత దాటితే వాతలు తప్పవు. ఇప్పుడు సోషల్ మీడియా పేరు ఎత్తితే చాలు ఏపీ హడలెత్తిపోతోంది. పోస్టుల్లో మాటలు హద్దులు దాటి పత్తా లేకుండా పోయిన వారు ఎందరు? సోషల్ మీడియా యూజర్లకు మోగుతున్న వార్నింగ్ బెల్స్ ఏంటి? ఎక్కడ నెగ్గాలో కాదు … Read more

మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనుడు

★ సాధారణంగా విజయం సాధించిన వారు చరిత్ర సృష్టిస్తారు కానీ ఈ వ్యక్తి మాత్రం ఓడిపోయి రికార్డు సృష్టించాడు. 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా ఎక్కువ సార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయిన వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది. ★ సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనవచ్చు అని అవేర్నెస్ తీసుకురావడానికి … Read more

డెంగ్యూ వ్యాధి నుండి  కోలుకునేందుకు సహాయపడే ఆహార పదార్థాలు

కర్నూలు జిల్లా.. ఆదోని ప్రకృతి వైద్యం  : దేశవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 2024 సంవత్సరంలో  ముఖ్యంగా దోమల వల్ల వచ్చే అనారోగ్యాల వ్యాప్తికి సంబంధించినంత వరకు ఆందోళనకరంగా ఉంది. వెచ్చని ఉష్ణోగ్రతలు, అధిక తేమ స్థాయిలు ఏడెస్ దోమల సంతానోత్పత్తి, వృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి. డెంగ్యూ అనేది డి.ఈ. ఎన్. వి, వైరస్ వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది దోమ … Read more

40 ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ రత్న భండార్ రహస్యలు బయట పడబోతున్నాయి.

చాలా సంవత్సరాల తర్వాత రత్న భండార్‌ను తిరిగి తెరవడం ఎప్పటికీ గుర్తుండిపోయే కార్యంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఒడిశా పూరీ లోని జగన్నాథ ఆలయం (1985) 40 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆలయములోని రత్న భండార్‌ నిధి గదిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గదిలోకి ప్రవేశించడానికి 16 మంది సిద్ధమయ్యారు. ఆలయంలోని రహస్య మందిరాల్లోకి ప్రవేశించడానికి ముందు జాగ్రత్తగా చర్యలుగా భువనేశ్వర్ నుండి ప్రత్యేక బృందాన్ని మరియు అనుభవిజ్ఞులైన పాములు పట్టే వారిని పిలిపించారు. ఆలయంలోని గదిలోకి ప్రవేశించడం అంటే … Read more