కర్నూలు జిల్లా ఆదోని సబ్ డివిజన్ పోలీస్ అధికారి డి. సోమన్నను శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పూలమాలతో సత్కరించరు కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, కౌతాళం ఎంపీపీ అమ్రేష్, కురవ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శివరాం, మల్లికార్జున కలిశారు. అనంతరం మాట్లాడుతూ లక్ష్మారి మెడల్ స్కూలు హత్య కు గురయిన కురువ పార్వతి కేసు విషయని గుడిసె శివన్న డిఎస్పి దృష్టికి తీసుకెళ్లారు. డిఎస్పీ స్పందించి అందులో రిపోర్టులు రావాల్సింది. ఇంకా విచారణ పూర్తి కాలేదని త్వరలోనే మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామని తెలిపారు.