◆ శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు..
◆ గరిష్ట స్థాయికి చేరుకున్న నీటి మట్టం..
◆ ఈరోజు డ్యామ్ గేట్లు తెరిచే అవకాశం
◆ ఇన్ ఫ్లో : 1,04,365 క్యూసెక్కులు
◆ ఔట్ ఫ్లో : 69,105 క్యూసెక్కులు
◆ పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
◆ ప్రస్తుతం నీటి మట్టం : 884.40 అడుగులు
◆ పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
◆ ప్రస్తుతం నీటి నిల్వ : 211.9572 టీఎంసీలు
◆ కుడి,ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.