ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 03-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7405/- రూపాయలు కనిష్ట ధర ₹. 4300/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5874/- రూపాయలు కనిష్ట ధర ₹. 3279/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5690/- రూపాయలు కనిష్ట ధర ₹.4300/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5351/- రూపాయలు కనిష్ట ధర ₹.5186/- … Read more

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 02-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7361/- రూపాయలు కనిష్ట ధర ₹. 5180/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5869/- రూపాయలు కనిష్ట ధర ₹. 3062/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5683/- రూపాయలు కనిష్ట ధర ₹.5296/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- … Read more

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 02 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78800-001 గ్రాములు సుమారు రూ. 7880-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 72920-001 గ్రాములు సుమారు రూ. 7292-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 895-00

ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పెండేకల్ గ్రామం పొలంలోని బోర్ లో పైపులు దింపుతుండగా సంభవించిన పేలుడు తో చంద్ర, పుష్పవతి, జైరామ్  ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే చుట్టుపక్కల పొలాల వారు వారిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.

వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయండి.. ఆదోని సబ్ కలెక్టర్

వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ అధికారులు, ఎంపీడీవో అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో త్రాగునీటి సమస్యల తలెత్తుకుండగా చెరువులో నీటిని నిల్వ ఉంచుకోవడానికి ఏదైనా మరమ్మత్తులు ఉంటే వాటిని గుర్తించి వాటిని త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. … Read more

జనవరి 5న కురువ వివాహ పరిచయ వేదిక

కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఆవరణలోని మండల ప్రజాపరిషత్ సమావేశం భవనం లో జనవరి 5న ఆదివారం ఉదయం 10 గంటలకు కురువ, కురుబ, కురుమ కులస్థుల వివాహ పరిచయ వేదిక కరపత్రాన్ని కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కులజులు తమ … Read more

మా సొంత భూములు మా పేరు ఆన్లైన్లో చేర్చండి

మా సొంత భూములు మా పేరు ఆన్లైన్లో చేర్చండి అని తాసిల్దార్ ముందు విన్నవించుకున్న రైతులు..కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో తాసిల్దార్ శివ రాముడు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గ్రామంలోని 18 మంది రైతులకు చెందిన సుమారు 60 ఎకరాల భూమిని గత 100 సంవత్సరాలుగా సాగు చేస్తూ వస్తున్న భూములను  రీ సర్వే సందర్భంగా రైల్వే భూములుగా ఆన్లైన్లో చేర్చడం అన్యాయమని తమ పేర్లను ఆన్లైన్ నుంచి తొలగించి రైల్వే … Read more

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 31-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7349/- రూపాయలు కనిష్ట ధర ₹. 4816/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5760/- రూపాయలు కనిష్ట ధర ₹. 3079/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5673/- రూపాయలు కనిష్ట ధర ₹.3400/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- … Read more

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 30 12 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78500-001 గ్రాములు సుమారు రూ. 7850-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 72690-001 గ్రాములు సుమారు రూ. 7269-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 900-00

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

ఆదోని సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు 95% ప్రాపర్టీ రికవరీ చేసినట్లు ఆదోని డీఎస్పీ సోమన్న తెలిపారు.కర్నూలు జిల్లా ఆదోని 1 టౌన్ పోలీసులు అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన గోవిందరాజులు, చిన్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్దనుండి సుమారు 6 లక్షల 40 వేల రూపాయల విలువచేసే 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 లక్ష 76 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి సోమన్న విలేకరులతో మాట్లాడుతూ ఆలూరు … Read more