గ్రామ సమస్యలపై పోరాడాలని తీర్మానం
కర్నూలు జిల్లా దొడ్డనకేరి గ్రామంలో కే మునిస్వామి అధ్యక్షతన సిపిఎం పార్టీ శాఖ మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే. లింగన్న మండల కార్యదర్శి వర్గ సభ్యులు డి. రామాంజనేయులు హాజరయ్యారు. గ్రామంలో ప్రధానంగా సిసి రోడ్లు, డ్రైనేజీలు మరియు విద్యుత్ స్తంభాలు, త్రాగునీటి పైప్ లైన్ లీకేజీలు వంటి సమస్యలు ఉన్నాయని, సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో స్థానిక సమస్యలపై పోరాడాలని మహాసభలో తీర్మానం చేశారు. దొడ్డనకేరి గ్రామంలో హోటల్ … Read more