స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో ఆదోని పట్టణానికి పురస్కారాల పంట

ఆదోని: “స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” (SASA) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2026” జిల్లా స్థాయి పోటీల్లో ఆదోని పురపాలక సంఘం పరిధిలోని పలు విభాగాలు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్నాయి. పట్టణ పరిశుభ్రత, ఘన వ్యర్థాల సమర్థ నిర్వహణ మరియు పచ్చదనం పెంపొందించడంలో చూపిన విశేష ప్రతిభకు గాను ఈ అవార్డులు లభించాయి. కేటగిరీల వారీగా అవార్డుల వివరాలు: ◆ స్వచ్ఛ హాస్పిటల్ (Swachha Hospital): హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ … Read more

శుక్రవారం ఆదోనిలో మాంసం విక్రయాలు నిషేధం

ఆదోని: గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల అక్టోబర్ 2వ తేదీ (శుక్రవారం) నాడు ఆదోని పట్టణంలో అన్ని రకాల మాంసం విక్రయాలు మరియు వ్యాపారాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు పురపాలక సంఘం కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా పట్టణ పరిధిలోని మటన్, చికెన్ దుకాణాలతో పాటు అన్ని రకాల నాన్-వెజిటేరియన్ వ్యాపారాలను నిలిపివేయాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే నాన్-వెజిటేరియన్ హోటళ్లను సైతం తెరవకూడదని, చిన్న మరియు పెద్ద కబేళాలు (స్లాటర్‌ హౌస్‌లు) … Read more

ఆదోనిలో ఘనంగా ‘స్వచ్ఛతా హీ సేవా’ – రైల్వే స్టేషన్ రోడ్డులో శ్రమదానం

ఆదోని పురపాలక సంఘం పరిధిలో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా గురువారం భారీ పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు