అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు టమాట కేజి 50 రూ. 26/09/2024 by Public Judgement Facebook WhatsApp ఆదోని 26 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 48/- రూపాయలు, రిటైల్: 1kg 50/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు ఆదోని రైతు బజార్ ధరల పట్టిక Post Views: 333