కుటుంబ సమేతంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న కలెక్టర్

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మంగళవారం కుటుంబ సమేతంగా మంత్రాలయంలోని ప్రసిద్ధ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రాలయం చేరుకున్న కలెక్టర్‌కు ఆలయ అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ ఆలయాన్ని దర్శించుకున్న కలెక్టర్, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు కలెక్టర్ కుటుంబ సభ్యులకు … Read more

చైర్‌పర్సన్ అభ్యర్థి నాగమణికి టీడీపీ ‘బీ-ఫారం’ అందజేత

ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి నాగమణికి తెలుగుదేశం పార్టీ తరఫున అధికారిక బీ-ఫారాన్ని పార్టీ ముఖ్య నేతలు ఘనంగా అందజేశారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా స్థానిక నాయకుల సమక్షంలో జోనల్-5 ఇన్‌చార్జ్ పల్లెకూరు శ్రీనివాస రెడ్డి, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు చేతుల మీదుగా నాగమణికి పార్టీ అధికారిక పత్రాలు మరియు బీ-ఫారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయమే … Read more