గ్రామంలోకి ఎ నాయకులను రానివ్వం గ్రామస్తుల హెచ్చరిక.

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి మండల హోదా కల్పించేంతవరకు ఎమ్మెల్యే పార్థసారథి ని మరి ఏ నాయకుడిని గ్రామంలోకి రానివ్వబోమని గ్రామస్తులు బస్టాండ్ సమీపంలో బ్యానర్లతో నిరసనకు దిగారు. పేదల సేవలో-2.0′ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే  పార్థసారథి రాకను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గతంలో అధికారికంగా ప్రకటించిన మండల హోదాను రద్దు చేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన సెగ తగలడంతో, అధికారులు … Read more