పెద్దహరివాణంలో ఉద్రిక్తత.. టీడీపీ నేతలను అడ్డుకున్న గ్రామస్తులు
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో రాజకీయ నాయకుల రాకపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెద్దహరివాణాన్ని మండల కేంద్రంగా ప్రకటించేంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడినీ గ్రామంలోకి రానిచ్చేది లేదంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు. గ్రామంలోని ఓ బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన టీడీపీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, టిడిపి మాజీ గ్రంథాలయ డైరెక్టర్ గోపాల్ రెడ్డిల వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఊరి పొలిమేరల్లోనే వాహనాల ముందు నిలబడి నిరసన … Read more