టీడీపీ శ్రేణుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం
ఆదోని నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత.. స్థానిక ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగారని వైసిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసేందుకు వచ్చిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని చింపివేశారని పలుచోట్ల భయానక వాతావరణం సృష్టించి నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ శ్రేణుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని రూరల్ పరిధిలో నామినేషన్ల పర్వం … Read more