న్యాయవాది మల్లికార్జునపై దాడి హేయం.. ఉమాపతి నాయుడు

టీడీపీ స్టేట్ లీగల్ సెల్ సభ్యులు, న్యాయవాది మల్లికార్జునపై పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన దాడిని టీడీపీ సీనియర్ నాయకులు కొంకా ఉమాపతి నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి నేపథ్యంలో పార్టీ నాయకులతో కలిసి ఉమాపతి నాయుడు నేరుగా మల్లికార్జున నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుని, బాధితుడికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం ఆదోని పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన … Read more

తుంగభద్ర డ్యామ్ లో తగ్గుతున్న నీటి నిల్వలు

హోస్పేట: 09.10.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. అక్టోబర్ 09 (శుక్రవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1620.888 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 63.820 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి … Read more