ఆదోని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నాగమణి

కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘం (మున్సిపల్) చైర్మన్ అభ్యర్థి ఎంపికపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదోని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నాగమణి పేరును అధికారికంగా ఖరారు చేసింది. ఈ పదవి కోసం పార్టీలోని పలువురు నేతల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, నియోజకవర్గ సమీకరణాలు, విధేయతను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం నాగమణి వైపే మొగ్గు చూపింది. ప్రముఖ నాయకుడు మారుతి నాయుడు సోదరి అయిన … Read more