నాడు మండల సాధన పేరిట ఉద్యమం.. నేడు ఎన్నికల బరిలో నాయకులు
రాజకీయ నాయకులకు ‘ప్రవేశం లేదు’ బోర్డుకు ప్రింట్ తో మూసేసిన గ్రామస్తులు.. నాడు మండల సాధన పేరిట ఉద్యమం.. నేడు ఎన్నికల బరిలో నాయకులు పెద్దహరివనం మండల సాధన కమిటీ తీరుపై గ్రామస్తుల ఆగ్రహం.. గతంలో రాజకీయ నాయకులు గ్రామంలోకి రావద్దంటూ పెట్టిన హెచ్చరిక బోర్డుకు గ్రామస్తులే స్వయంగా తెలుపు రంగు పూసి తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివనం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. … Read more