ఆదోనిలో పోలీసుల ముమ్మర తనిఖీలు

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదోని పట్టణంలో పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని ఏఎస్పీ జయశర్మ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం ఆదోని 1 టౌన్ పరిధిలోని పలు లాడ్జీలు, హోటళ్లు, సత్రాలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో బస చేస్తున్న వ్యక్తుల గుర్తింపు కార్డులు (ఐడీ ప్రూఫ్స్), రిజిస్టర్లలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అసాంఘిక శక్తులు లేదా రౌడీషీటర్లు … Read more