వైఎస్సార్‌సీపీలో చేరిన బీజేపీ నాయకులు

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ ఆదోని నార్త్ మండలం ఎస్సీ మోర్చా అధ్యక్షుడు యువరాజ్ ఆ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ రెడ్డి యువరాజ్‌కు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ స్థానిక … Read more

ఖాళీ ప్లేట్లతో విద్యార్థుల ధర్నాకు స్పందించిన ఆర్డీఓ

ఆదోని పట్టణంలోని ఎస్సీ నంబర్–1 హాస్టల్‌లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పౌష్టికాహారం అందడం లేదని ఆరోపిస్తూ ఆదివారం SFI ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్డీవో కార్యాలయం ముందు ఖాళీ ప్లేట్లతో మెరుపు ధర్నా నిర్వహించారు.“మాకు అన్నం పెట్టలేని వార్డెన్ మాకొద్దు.. వెంటనే సస్పెండ్ చేయాలి” అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.విద్యార్థులకు అందాల్సిన గుడ్లు, బియ్యం, ఇతర సరుకులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని SFI డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే మరింత పెద్ద … Read more