Author: Public Judgement

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 13 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg…

తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ

తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీతుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలుఇన్ ఫ్లో : 35425 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 109526 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1629.26 అడుగులుపూర్తిస్థాయి నీటి…

ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం

ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం..! తొలి విడతలో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభించనున్న ప్రభుత్వం… కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం 6.30 గంటలకు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు… ఆగస్టు 16వ తేదీన మిగిలిన 99 క్యాంటీన్లను…

శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసివేత

శ్రీశైలం జలాశయానికి వరద ఇన్ ఫ్లో తగ్గడంతో డ్యామ్ గేట్లు మూసివేశారు. విదుత్ ఉత్పాదన అనంతరం దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ అధికారులు తెలిపిన నీటినిలువ వివరాలు ఇలా ఉన్నాయి… ఇన్ ఫ్లో : 86,220 క్యూసెక్కులుఔట్ ఫ్లో…

అందరికీ ఉపాధి పనులు కల్పించాలి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

ఆదోని మండలంలోని గ్రామాలలో 11 వారాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ వేతనాలు వెంటనే చెల్లించాలని, మండలంలో అందరికీ పనులు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదోని ఏపీఓ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ…

స్కూళ్లలో వంట ఏజెన్సీ లపై చర్యలు తీసుకోండి

ఆదోని నియోజకవర్గలోని గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజనం పెట్టని స్కూల్లలో వంట ఏజెన్సీ లపై చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్కు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్…

సర్పంచ్ , కార్యదర్శుల కు శిక్షణ కార్యక్రమం

కర్నూలు జిల్లా ఆదోని ఎంపీడీఓ కార్యాలయం లో సర్పంచ్ , కార్యదర్శుల కు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొదటి రోజు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పాల్గొన్నారు. దొడ్డనగేరి సర్పంచ్ పార్వతమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డామని…

దేవాలయ భూములను కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవాలి

కర్నూలు జిల్లా ఆదోనిలో దేవాలయ భూములను కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని మన గుడి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి గ్రీవెన్స్ లో సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ…

బస్సు స్కూటర్ ఢీ ఇద్దరికీ గాయాలు

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ గ్రామ సమీపంలో రైల్వే బ్రిడ్జి పైన బస్సు స్కూటర్ ఢీ కొట్టడంతో కోసిగి మండలం, డి బెలగల గ్రామానికి చెందిన లక్ష్మన్న, తలారి వెంకటేష్ ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 12-08-24 పత్తి అత్యధికంగా ₹. 7739/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7211/- రూపాయలు…