దళిత మహిళపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలి
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో దాడికి గురైన దళిత మహిళ గోవిందమ్మను ఆదోని సబ్ డివిజనల్ SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవికుమార్ మరియు ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అద్యక్షులు ఎరుకల కృష్ణ తదితరులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గోవిందమ్మను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆదోని సబ్ డివిజనల్ SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవికుమార్ మాట్లాడుతూ ప్రేమవివాహం కారణంగా అబ్బాయి తల్లిని, … Read more