నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయండి.. ఆదోని తహశీల్దార్
నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయాలని కర్నూలు జిల్లా ఆదోని తహశీల్దారు శివ రాముడు పేర్కొన్నారు. శనివారం ఆదోని తహశీల్దారు వారి కార్యాలయంలో ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులతో కలిసి నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ. మండలం పరిధిలో పెద్ద హరివాణం, సంతకుడ్లూరు, యడవలి , బలాదూర్, చిన్నగొనేహళ్, మాదిరే, బసపురం, ఇస్వీ, దనాపురం, నగనాతహల్లి, గ్రామాలకు సంబంధించి నీటి సంఘాల … Read more