ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 09-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7390/- రూపాయలు కనిష్ట ధర ₹. 4019/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6536/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5830/- రూపాయలు కనిష్ట ధర ₹.5270/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5362/- రూపాయలు కనిష్ట ధర ₹.5362/- రూపాయలు పలికింది. … Read more