News 17/12/202417/12/2024Public Judgement మునిసిపల్ ఇంజనీర్ వర్కర్లు అర్థనగ్నంగ నిరసన Facebook WhatsApp కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం మునిసిపల్ కార్యలయం ముందు మునిసిపల్ ఇంజనీర్ వర్కర్లు అర్థనగ్నంగ నిరసన చేపట్టారు. పదేళ్లు సర్వీస్ ఉన్న వారికి రెగ్యులర్ చేయాలిని మొకాళ్ళపై కూర్చొని నిరసన తెలిపారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ప్రభుత్వని డిమాండ్ చేశారు. యూట్యూబ్ వీడియో Post Views: 545 Related Public Judgement