మట్క, పేకాట, కర్ణాటక మద్యంపై పోలీసు నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారికి ఎవరైనా అధికారులు ప్రోత్సహిస్తే వారికి కూడా శిక్ష తప్పదని ట్రైని డి.ఎస్.పి దిరాజ్ హెచ్చరించారు.. కర్నూలు జిల్లా ఆదోని మండలం దుడ్డనిగిరి గ్రామంలో ట్రైనీ డిఎస్పి ధీరజ్ పర్యటించారు. ఈ సందర్భంగా ట్రైని డిఎస్పి ధీరజ్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా మట్కా పేకాట అక్రమ కర్ణాటక మద్యం లాంటివి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని అలాగే అధికారులు […]
గ్రామాల్లో మొహరం పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవలి
మొహరం పండుగ ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలి.. ఎస్ఐ చిన్న పిరయ్యకర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామ పరిధిలోని గ్రామాల్లో మొహరం పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ చిన్న పిరయ్య సూచించారు. కులామతాలకు అతీతంగా జరుపుకునే పండుగల్లో ఇది మొదటి పండుగ అని తెలిపారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గ్రామస్తులను హెచ్చరించారు.
మా శ్రమను గుర్తించి మాకు న్యాయం చేయండి
మా శ్రమను గుర్తించి మాకు న్యాయం చేయండి అంటూ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నరు అంగన్వాడి ఆశా వర్కర్లు.. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని మరియు ప్రభుత్వ ఉద్యోగులుగ గుర్తించలి అని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంత సబ్ కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున […]
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 10-07-24 పత్తి అత్యధికంగా ₹. 7679/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7136/- రూపాయలు కనిష్ట ధర ₹. 4390/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5645/- రూపాయలు కనిష్ట ధర ₹.5560/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 3539/- రూపాయలు కనిష్ట ధర ₹. 2239/- […]
తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం తేది 10.07.2024
కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 27544 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 20285 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1602.67 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 25.173 టీఎంసీలు
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 10.07.2024



