కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 10-07-24
పత్తి అత్యధికంగా ₹. 7679/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 7136/- రూపాయలు కనిష్ట ధర ₹. 4390/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5645/- రూపాయలు కనిష్ట ధర ₹.5560/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 3539/- రూపాయలు కనిష్ట ధర ₹. 2239/- రూపాయలు పలికింది.



