Day: July 11, 2024

ఏపీలో 19 మంది ఐఏఎస్ ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు కూడా బదిలీ అయ్యారు. విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా హరీశ్‌ కుమార్‌ గుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్‌ విశ్వజిత్‌ నియమితుల య్యారు. 3)జి.అనంతరాము- అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 4)ఆర్‌.పి. సిసోడియా- స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్‌ 5)జి.జయలక్ష్మి- సీసీఎల్‌ఏ […]

కర్ణాటక మద్యం అక్రమ రవాణా మరియు అమ్మే వారిపై పోలీసుల ఉక్కు పాదం

కర్నూలు జిల్లా ఆదోని మండలములో కర్ణాటక మద్యం అక్రమ రవాణా మరియు అమ్మే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించరు పోలీసులు. ఈ డ్రైవ్ లో వేరువేరు ప్రాంతాల నుంచి 6 మంది అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 14 మద్యం బాక్సులు ఒక ఆటో ఒక స్కూటర్ స్వాధీనం చేసుకుని వారిని రిమైండ్ కి తరలించినట్లు ట్రైనింగ్ డిఎస్పి ధీరజ్ విలేకరులకు సమాచారం ఇచ్చారు. వివరాల్లోకెళ్తే…సంతేకుడ్లూరు గ్రామ బస్టాప్ వద్ద ఆస్పరి మండలము, కారుమంచి గ్రామానికి […]

శ్రీశైలం టోల్గేట్ చెకింగ్ పాయింట్ వద్ద చిరుతపులి సంచరం

శ్రీశైలంలో అర్ధరాత్రి టోల్గేట్ చెకింగ్ పాయింట్ వద్ద చిరుతపులి సంచరిస్తూ టోల్గేట్ పక్కన పడుకుని ఉన్న కుక్కను వేటాడి తింటుండగా అటుగా కార్లో వెళుతున్న భక్తులు చూసి వీడియోలు తీస్తూ శబ్దం చేయడంతో తింటున్న కుక్కను నోటితో పట్టుకుని పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అటువైపు వెళ్లాలంటే భక్తులు భయపడుతున్నారు. స్దానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవిశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

శ్రీశైలం లో పేకాట రాయుళ్లు అరెస్ట్

శ్రీశైలం లో పేకాట రాయుళ్లు అరెస్ట్శ్రీశైలం: పేకాట రాయుళ్లుపై పోలీసులు మెరుపు దాడి చెసి 20 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1 లక్ష 21 వేల నగదు 8 ద్విచక్ర వాహనాలు ఒక ఆటో సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో గణేష్ సధన్ వెనుక అటవీప్రాంతంలో పేకాట అడుతున్నట్లు పక్క సమాచారంతో శ్రీశైలం పోలీసులు మెరుపు దాడి చేసి 20 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి […]

కార్మిక సమస్యల పరిష్కరం కోసమే ఎంప్లాయిస్ యూనియన్

ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం కర్నూలు జిల్లా ఆదోని డిపో ఏపీ పీటిడి ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయం ముందు 73వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వి. బ్రహ్మయ్య ఎంప్లాయిస్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కార్మిక సమస్యల పరిష్కరించడం కోసమే ఎంప్లాయిస్ యూనియన్ పెట్టిందని నాయకులు చేసిన పోరాటాల ఫలితంగా ఉద్యోగులకు […]

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో బోయ వాసయ్య గారి ఈరన్న (22) భార్య కాపురానికి రాలేదని మద్యానికి బానిసై బుధవారం రాత్రి ఇంటి బయట వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి క ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వా ఆసుపత్రికి తరలించరు.

తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం తేది 11.07.2024

కర్ణాటక: తుంగభద్ర: 11. 07. 2024తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 25349 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 26440 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1604.12 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 27.330 టీఎంసీలు

గ్రావెల్ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మార్వో

కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని మైనింగ్ ప్రాంతాన్ని ఆదోని తాసిల్దార్ హసీనా సుల్తానా పరిశీలించారు. బుధవారం ఆదోని మండలం మండగిరి గ్రామంలో సర్వేనెంబర్ 586 నందు 2.50 ఎకరాలు విస్తీర్ణం ఉన్న స్థలానికి గ్రావెల్ అవసరం ఉండగా వాటి కొరకు Mcsr construction మేనేజింగ్ పార్టనర్ M. చంద్ర శేఖర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ కి దరఖాస్తు చేసుకోగా ఇందులో భాగంగా తాసిల్దార్ క్షేత్రస్థాయిలో మండగిరి ప్రాంతంలోని సర్వేనెంబర్ 586 ప్రాంతాన్ని […]

Back To Top
Exit mobile version