షారూఖ్, రణ్‌వీర్ తదితరులకు గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీలగ్జరీ వాచీలకు పేరెన్నికగన్న అడమోర్స్ పిగ్యుట్ వాచీలతో ఫొటోలు, వీడియోలకు పోజులు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం ఈ నెల 12 ఘనంగా జరిగింది. గతేడాది డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ తర్వాత దాదాపు ఏడు నెలలపాటు అంబానీ ఇంట వేడుకలు జరిగాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో వివాహంతో అనంత్-రాధిక ఒక్కటయ్యారు. 13 తేదీ జరిగిన ఆశీర్వాద వేడుకకు భారత […]
రాష్ట్ర ప్రభుత్వానికి అంబులెన్స్ అందించిన పర్వతనేని ఫౌండేషన్
ఉండవల్లిలో సీఎం చంద్రబాబు చేతుల మీదగా రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ అంబులెన్స్ అందించరు.అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ తరపున అంబులెన్స్ ను అందజేశారు. పర్వతనేని ఫౌండేషన్ – లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అంబులెన్స్ ను ప్రభుత్వానికి అందజేశారు. దివంగత టీడీపీ నేత కేంద్రమాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా పర్వతనేని ఫౌండేషన్ నుండి ఆయన తనయుడు […]
బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో బిజెపి తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు. ఆదోని 35వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి లలితమ్మ భర్త మధుసూదన శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర మత్స్యకార సంఘం రాష్ట్ర కార్యదర్శి పగడాల నీలకంఠ మరియు భాస్కరరెడ్డి కాలనీ, బీమ్ రెడ్డి కాలనీ, వైఎస్సార్ నగర్ కాలనీలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 150 కుటుంబాలు ఎమ్మెల్యే పార్థసారథి చేతుల మీదుగా బిజెపి కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మధుసూదన […]
ఆరేళ్ల బాలుడిపై పిచ్చి కుక్క దాడి
కర్నూలు జిల్లా ఆదోని రాజీవ్ గాంధీ నగర్ లో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ క్రమంలో ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల రాము అనే బాలుడి పై దాడి చేసి తలకు కరవడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన బాలుడిని తండ్రి జమ్మన్న వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలించాలని సూచించారు ఈ సందర్భంగా బాలుడు తండ్రి మాట్లాడుతూ […]
టిడిపి నేతలపై చంద్రబాబు ఆగ్రహం…!
అమరావతి : నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నేతలపై నమోదు చేసిన కేసులు వివరాలు ఇప్పటికి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చిన కొంతమంది నాయకులు స్పందించకపోవడంపై సీరియస్ అయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జిలు నిర్లక్ష్యం వీడి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో రాష్ట్ర ప్రజల, కార్యకర్తల వారి సమస్యలు కోసం తన నివాసంలో ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి […]
తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద తేది 14.07.2024
కర్ణాటక: తుంగభద్ర: 14. 07. 2024తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 12194 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 14560 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 203 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1606.81 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 31.709 టీఎంసీలు