Day: July 15, 2024

కలుషిత నీరు తాగి 30 మందికి అస్వస్థత

కలుషిత నీరు తాగి మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామస్తులు 30 మందికి అస్వస్థత, మూడు రోజులపాటు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. వాంతులు విరేచనాలతో ఆదివారం రాత్రి ఆ గ్రామంలో జ్యోతి నాలుగేళ్ల పాప మృతి. నాలుగు రోజులపాటు కలుషిత నీరు వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు అంటున్న గ్రామస్తులు ఆని పేపర్ లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు అతిసార వ్యాధితో ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించరు […]

దళిత మహిళను హత్య చేసిన ముద్దాయిలు అరెస్టు

కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాతన హల్లిలో జులై 12 తేదీ గుండమ్మ అనే దళిత మహిళ హత్య కేసులో 6 మంది నిందితులను డీఎస్పీ శివ నారాయణ స్వామి అరెస్టు చేసి విలేకరుల ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. డిఎస్పి తెలుగుని వివరాల మేరకు గుండమ్మ అనే మహిళను ట్రాక్టర్ తో గుద్ది ఆమెపై ట్రాక్టర్ ఎక్కించి చంపారని మరియు పురుషోత్తమ్ రెడ్డిని కట్టే తో కొట్టి తీవ్రంగా గాయపరిచిన ముద్దాయిలను ఆదోని […]

బీసీల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూన్న వ్యక్తి శంకర్ రావు

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్ రావు జన్మదిన వేడుకలు… కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు 68వ జన్మదిన వేడుకలు సోమవారం ఉదయం కర్నూలు పట్టణంలోని కీర్తన అనాధాశ్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె శివన్న జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి దేవేంద్ర ఆధ్వర్యంలో కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా గుడిసె శివన్న మాట్లాడుతూ కేశన శంకర్ రావు […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 15-07-24 పత్తి అత్యధికంగా ₹. 7689/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6480/- రూపాయలు కనిష్ట ధర ₹. 3499/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5710/- రూపాయలు కనిష్ట ధర ₹.5710/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద తేది 15.07.2024

కర్ణాటక: తుంగభద్ర: 15. 07. 2024తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ఇన్ ఫ్లో : 16,142 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 211 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1607.59 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 33, 074 టీఎంసీలు

Back To Top
Exit mobile version