Day: July 29, 2024

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 29-07-24 పత్తి అత్యధికంగా ₹. 7679/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6569/- రూపాయలు కనిష్ట ధర ₹. 3489/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5688/- రూపాయలు కనిష్ట ధర ₹.5500/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

శ్రీశైలం జలాశయానికి గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టం

శ్రీశైలం జలాశయానికి గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టం కారణంగా శ్రీశైలం డ్యామ్ అధికారులుసాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకుఇన్ ఫ్లో : 4,37,680 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 62,725 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులుప్రస్తుతం : 877.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 177.1490 టీఎంసీలుకుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ […]

రవాణా, ఆర్టీసీ శాఖ, గృహ నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష

నేడు రవాణా, ఆర్టీసీ శాఖపై చంద్రబాబు సమీక్ష– ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ..– తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం..– నెలకు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా..– పల్లె వెలుగు, అల్ట్రా, ఎక్స్ ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ, విజయవాడలో సిటీ, మెట్రోల్లో అమలు చేసే యోచన.. నేడు గృహ నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష..౼ ఇంటి నిర్మాణానికి ఇకపై రూ.4 లక్షలు…౼ కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2.5 లక్షలు…౼ రాష్ట్ర ప్రభుత్వ వాటా […]

తుంగభద్ర డ్యామ్ 33 గేట్లు ఎత్తి నదిలోకి నీరు.. ప్రమాద హెచ్చరికలు జారీ..

కర్ణాటక: తుంగభద్ర: 29.07.2024 తుంగభద్ర డ్యామ్ నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ..తుంగభద్ర డ్యాం 33 గేట్లు 1 అడుగులు ఎత్తి నదిలోకి 156248 క్యూసెక్కుల నీళ్లు .. ఇన్ ఫ్లో : గడచిన 24 గం. 147122 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 156780 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 156248 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1630.88 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 97.410 […]

శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద నీరు

నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు4 లక్ష 36 వేల 434 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 876.70 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం 171.8625 టీఎంసీలు ఉన్నట్లు అధికారి తెలిపారు.కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రలలో విద్యుత్ […]

Back To Top
Exit mobile version