అమరావతి: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కలెక్టర్లు వీరే.. శ్రీకాకుళం – స్వప్నిల్ దినకర్ పార్వతీపురం మన్యం – శ్యామ్ ప్రసాద్ అనకాపల్లి – కె. విజయ అంబేడ్కర్ కోనసీమ – రావిరాల మహేశ్కుమార్ కడప – లోతేటి శివశంకర్ పల్నాడు – అరుణ్బాబు నెల్లూరు – ఒ. ఆనంద్ తిరుపతి – డి. […]



