Day: July 24, 2024

అదోనిలో విద్యాలయాలు ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ను కోరిన ఎమ్మెల్యే పార్థసారథి

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో 5 ప్రభుత్వ హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదోని శాసనసభ్యులు పార్థసారధి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను కోరారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ సమయంలో ఎమ్మెల్యే పార్థసారథి గారు మంత్రి నారా లోకేష్ ని కలిసి ఆదోని నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేయాల్సిన విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ గత […]

మెడికల్ కాలేజ్ పనులు వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ రంజిత్ భాష

కర్నూలు జిల్లా ఆదోనిలో మెడికల్ కాలేజి పనులను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మెడికల్ కాలేజీ లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మార్వో హసీనా అధికారులు తలా ఒక మొక్కని నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ రెండు బ్లాగులు పూర్తిస్థాయి చేరుకున్నాయని తెలిపారు. వచ్చే […]

తుంగభద్ర డ్యామ్ అధికారుల హెచ్చరికలు జారీ.. 10 గేట్లు ఎత్తిన దిగువకు నీరు..

కర్ణాటక: తుంగభద్ర: 24.07.2024 సాయంత్రం 4 గంటలకు 10 గేట్లు ఎత్రి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు.. తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చెరుతుండడంతో ఈరోజు (బుధవారం) సాయంత్రం 4 గంటలకు 10 గేట్లు ఎత్తి దిగువ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపా. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తుంగభద్ర డ్యాం 3 గేట్లు ఎత్తిన దిగువకు నీరు..

కర్ణాటక: తుంగభద్ర: 24.07.2024తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద.మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు… ఇన్ ఫ్లో : 84115 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 78300 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 14791 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1630.75 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 96.914 టీఎంసీల తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు […]

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు

నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు 1లక్ష 83వేల 686 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం : 846 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం : 72.0497 టీఎంసీలు నీరు నిలువ ఉన్నట్లు అధికారి తెలిపారు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో […]

Back To Top
Exit mobile version