Category: News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1615.79 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 50.315 టీఎంసీలుఇన్ ఫ్లో : 24600 క్యూసెక్కులుఔట్ ఫ్లో :  197 క్యూసెక్కులు

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 25 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 24 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 23 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1614.09 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 46.290 టీఎంసీలుఇన్ ఫ్లో : 21612 క్యూసెక్కులుఔట్ ఫ్లో :  00 క్యూసెక్కులు

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 22 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

వైసీపీ ఝండా కు అవమానం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం 9 వ వార్డు విజయనగర కాలనీ వైసీపీ ఝండా కు అవమానం జరిగింది. శుక్రవారం రాత్రి వైఎస్ఆర్సిపి జెండాను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారువైసీపీ నాయకులు రఘునాథ రెడ్డి తెలిపిన వివరాల. మేరకు స్థానిక విజయనగర కాలనీ లో అర్థరాత్రి వైసీపీ ఝండా కట్టను పగులగొట్టే ప్రయత్నంలో పైపు ను వంచి దానికి బురద పరారైనారని, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగమే , ఇది పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ […]

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 21 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 20/- రూపాయలు, రిటైల్: 1kg 22/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో  జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ మరియు కమిషనర్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు మరియు  ప్రముఖులు ప్రభుత్వ ఉద్యోగస్తులు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 20 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు

Back To Top