తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1620.20 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 56.745 టీఎంసీలుఇన్ ఫ్లో : 63816 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 200 క్యూసెక్కులు
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 28 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు మరియు మున్సిపల్ కమిషనర్స్ సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య మరియు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇంటి పట్టా కొరకు […]
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 27-6-2025
తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1618.32 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 56.745 టీఎంసీలుఇన్ ఫ్లో : 52372 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 201 క్యూసెక్కులు
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 27 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయలు
మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం భారీ ర్యాలీ
కర్నూలు జిల్లా ఆదోనిలో డి.ఎస్.పి హేమలత పర్యవేక్షణలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్కూలు, కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు పోలీస్, ఎక్సైజ్, ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ వెల్ఫేర్, రెవిన్యూ ఇతర డిపార్ట్మెంట్లు కలిసి భారీ ర్యాలీ నిర్వహించరు. ఈ ర్యాలీ మున్సిపల్ గ్రౌండ్ నుండి శ్రీనివాస భవన్, గవర్నమెంట్ హాస్పటల్ మీదుగా ఎమ్ ఎమ్ రోడ్డు వరకు నిర్వహించారు. […]
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 26-6-2025
తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1616.85 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 52.939 టీఎంసీలుఇన్ ఫ్లో : 35080 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 198 క్యూసెక్కులు
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 26 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయలు
కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి. గడ్డా ఫక్రుద్దీన్
2025 ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి రెండిటికీ ప్రాముఖ్యత, రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇస్తున్నారని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని లో టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ పత్రిక సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెన్షన్ రూ.4 వేలు, దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేశారని.మెగా […]
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు
తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1615.79 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 50.315 టీఎంసీలుఇన్ ఫ్లో : 24600 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 197 క్యూసెక్కులు