ఉచిత గుండె ఆపరేషన్ అందించిన మహనీయుడు వైఎస్సార్
కర్నూలు జిల్లా ఆదోని లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు వైఎస్ఆర్సిపి నాయకులు. అనంతరం ఆదోని పట్టణ అధ్యక్షులు బి దేవా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి లు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తో విద్యార్థులకు మేలు చేయడం జరిగిందని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేద వాడికి ఉచిత గుండె … Read more