వివాహిత ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అమరావతి నగర్ లో విషాదం చోటు చేసుకుంది. పావని (20) అనే వివాహిత ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పావని బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి అమరావతి నగర్ కు చెందిన శ్రీనివాస్ మొదటి భార్య వదిలేసి వెళ్లిపోవడంతో వాల్మీకి నగర్ కి చెందిన పావనికి 2021 లో శ్రీనివాస్ తో పెద్దల సమక్షంలో రెండవసారి వివాహం జరిగింది. … Read more