Author: Public Judgement

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 25 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్:…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 7769 వేలకు పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 19-09-24 పత్తి అత్యధికంగా ₹. 7769/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7292/- రూపాయలు…

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన.

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన. వీడియో రిలీజ్ చేసిన జూ.ఎన్టీఆర్. ఈ రోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం. సమయం దొరికినప్పుడు మీతో దేవర మూవీ కోసం పడిన కష్టం గురించి మీ…

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 21 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 26/- రూపాయలు, రిటైల్: 1kg 28/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్:…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8229 వేలకు పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 19-09-24 పత్తి అత్యధికంగా ₹. 8229/- రూపాయలు కనిష్ట ధర ₹. 4511/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7300/- రూపాయలు…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8247 వేలకు పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 18-09-24 పత్తి అత్యధికంగా ₹. 8249/- రూపాయలు కనిష్ట ధర ₹. 4516/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7333/- రూపాయలు…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8219 వేలకు పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 17-09-24 పత్తి అత్యధికంగా ₹. 8219/- రూపాయలు కనిష్ట ధర ₹. 4500/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7133/- రూపాయలు…

శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం.

శ్రీశైలం జలాశయనికి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం డ్యాం గేట్లు అధికారులు మూసివేశారు.డ్యామ్ లో నీటి నిల్వలు వివరాలు ఇలాఉన్నాయి..ఇన్ ఫ్లో : 40,947 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 67,871 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 881.80…

తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ప్రవాహం.

తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం.తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.ఇన్ ఫ్లో : 11236 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1632.00 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ :…

క్షమించు గణనాథా

◆ కాలువలో తేలి ఉన్న గణనాథులు◆ పట్టించుకోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు◆ నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులు.◆ చూడడానికి ఇబ్బందిగా ఉంటూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా కాలువలో తేలి ఉన్న గణనాథులు..కర్నూలు జిల్లా ఆదోని లో గణనాథులకు భక్తిశ్రద్ధలతో…