వక్ఫ్ బోర్డు పదవుల భర్తీలో రాయలసీమ వాసులకు ప్రాధాన్యత కల్పించాలి
రాయలసీమ ప్రాంతంలో వక్ఫ్ బోర్డ్ భూములు, ఆస్తులు అత్యధికంగా ఉన్న కారణం దృష్ట్యా వక్ఫ్ బోర్డు పదవులు, బాధ్యతల్లో రాయలసీమ నాయకులకు, మేధావులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా ఆదోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ మాట్లాడుతూ రాయలసీమలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కావడం, … Read more