శ్రీశైలం లో పేకాట రాయుళ్లు అరెస్ట్
శ్రీశైలం: పేకాట రాయుళ్లుపై పోలీసులు మెరుపు దాడి చెసి 20 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1 లక్ష 21 వేల నగదు 8 ద్విచక్ర వాహనాలు ఒక ఆటో సీజ్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో గణేష్ సధన్ వెనుక అటవీప్రాంతంలో పేకాట అడుతున్నట్లు పక్క సమాచారంతో శ్రీశైలం పోలీసులు మెరుపు దాడి చేసి 20 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 1,20,000 నగదు, ఎనిమిది మోటార్ సైకిళ్ళు ఒక ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.