News
రాష్ట్రంలో నిజమైన నాయకులు ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డే.. సాయిప్రసాద్ రెడ్డి
కర్నూలు జిల్లా అదోనిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని సందర్భంగా పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో నిజమైన నాయకులు ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డే.. సాయిప్రసాద్ రెడ్డి
లబ్ధిదారుల ముంగిటకే ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్లు: కలెక్టర్ డా. ఏ. సిరి
కర్నూలు జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడి ఇంటి వద్దకే వెళ్లి పారదర్శకంగా
తుంగభద్ర డ్యామ్ నీటి నిల్వలు
తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. సెప్టెంబర్ 01 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం..
రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ఆదోని బాలిక నిథాలి ప్రతిభ
రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ఆదోని బాలిక నిథాలి ప్రతిభ: జాతీయ స్థాయికి ఎంపిక
ఆదోనిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ఆదోని క్రైం, ఆగస్టు 30: పట్టణంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను ఆదోని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు… స్థానిక వీఎస్బీ (VSB) ఫంక్షన్ హాల్ పక్కనే ఉన్న చైతన్య ఇండస్ట్రీస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ సమీపంలోని ఖాళీ స్థలంలో కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. సీఐ ఆదేశాల మేరకు ఎస్ఐ ఆర్. విజయ్ కుమార్ నాయక్ తన సిబ్బందితో కలిసి … Read more
చిరుతపులుల సంచారంతో రైతుల భయాందోళన
కర్నూలు జిల్లా ఆదోని,మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతపులుల సంచారం అధికమవడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రాధాన్యత: జాయింట్ కలెక్టర్
కర్నూలు, ఆగస్టు 28: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఒక్క నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నాల్గవ విడత పర్యటన నిర్వహించారు. శుక్రవారం నందవరం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆదోని ఆర్డీవో అరుణ దేవి పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని … Read more