శ్రీశైలం జలాశయానికి గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టం
శ్రీశైలం జలాశయానికి గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టం కారణంగా శ్రీశైలం డ్యామ్ అధికారులుసాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకుఇన్ ఫ్లో : 4,37,680 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 62,725 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులుప్రస్తుతం : 877.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 177.1490 టీఎంసీలుకుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ … Read more