త్రాగునీటికై రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు
కర్నూలు జిల్లా ఆదోని మండలం బల్లెకల్ గ్రామంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొన్నప్పటికీ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు గాని అధికారులు కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వలన నేటికీ తాగునీటికి నోచుకోవడం లేదని చాలా వీధుల్లో సక్రమంగా నీళ్లు సరఫరా కావడం లేదని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం డివైఎఫ్ఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదోని మాధవరం రోడ్డు మీద అరగంటసేపు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం సచివాలయాన్ని ముట్టడించినప్పటికీ అధికారులు సమస్య … Read more