హోటళ్లపై విజిలెన్స్ అధికారుల దాడులు
◆ హోటళ్లపై విజిలెన్స్ అధికారులు దాడులు..◆ 7 హోటల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు..◆ 5 గ్యాస్ సిలిండర్లు సీజ్, 1లక్ష 55 వేలు జరిమాన విధించిన అధికారులు.. కర్నూలు జిల్లా ఆదోనిలో విజిలెన్స్ అధికారులు హోటళ్లపై దాడులు నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు ఏడు హోటల్ కలిపి 5 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, 1,55,000 జరిమానా విధించారు. తుల్జా భవన్ హోటల్ కు 20 వేలు, బృందావన్ బార్ అండ్ రెస్టారెంట్కె 30 వేలు, హైదరాబాద్ … Read more