ఈవీఎం యంత్రాలపై ప్రజలకు అవగాహన
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం యంత్రాల పని తీరుపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం సబ్ కలెక్టర్ ఆవరణంలో డి ఎల్ పి ఓ కార్యాలయపు పరిపాలన అధికారి వీరభద్రప్ప ఆధ్వర్యంలో ప్రజలకు ఈవీఎం యంత్రాల పని తీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈవీఎం యంత్రాలపై మరియు బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల పని తీరుపై అవగాహన కల్పించారు. … Read more