ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రతి స్కూల్ బస్సుకి డ్రైవర్ తో పాటు క్లీనర్ కూడా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని…
