ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలురు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం , పెద్దహరివానం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలురు మృతి చెందంతో గ్రామమంత శోక సంద్రంలో మునిగింది. పార్వతి , తుకారం దంపతుల కుమారుడు మంజు (10) అతనితో పాటు అబ్బాస్ అలీ కుమారుడు అక్బర్ అలీ 4 వ తరగతి చదువుతున్నారు. ఈ పిల్లలిద్దరూ సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లి హాజరు వేసుకుని యూరిన్ కని బయటకి వెళ్లారు. ఆ సందర్భంలో … Read more