ఆదోనిలో దొంగల హల్‌చల్

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మండగిరి పరిధిలో గల మంజునాథ్ ఎస్టేట్‌లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.